రోజు గుడ్డు తింటే ఎన్ని ఉపయోగాలుంటాయే తెలుసా…

రోజు గుడ్డు తింటే ఎన్ని ఉపయోగాలుంటాయే తెలుసా...

0
90

అందరికి అందుబాటులో ఉంటుంది గుడ్డు… రోజు గుడ్డు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.. గుడ్డు తినడం వల్ల శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయి…

ఇందులో విటమిన్ ఏ విటమ్ డీ విటమిన్ బీ6 విటమిన్ బీ12 ఐరన్ పొటాషియంలు పుష్కలంగా ఉంటాయి… సొనలో కోలిన్ అనే పోషక పదార్థం ఉంది… అది మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపుడుతంది…

మహిళల్లో రొమ్ము క్యాన్సర్ రాకుండా కాపాడుతుది…
గుడ్డు బాలింతలకు, గర్భినీలకు ఎంతగానో ఉపయోగపడుతుంది…
గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి…
కళ్లు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది…
నరాల బలహీనత ఉన్న వారు రోజు గుడ్డు తింటే ఎంతో మంచిది…