ఇతను తేనె ఎలా సేకరించాడో చూస్తే వామ్మో అంటారు –వీడియో వైరల్

See this video how he collected honey

0
105

`తేనెటీగలు, తేనెకు సంబంధించిన వీడియోలు మనం చాలా చూస్తు ఉంటాం. తేనె సేకరించే సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఫారెస్ట్ లో కూడా ఇలా తేనె సేకరించే వీడియోలు కొన్ని వందల్లో చూస్తు ఉంటాం. అయితే ఇవి మాత్రం వారిని కుట్టకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

జాగ్రత్తగా తేనే సేకరించాలి. ఇలా ఇష్టం వచ్చినట్టు ఆ తేనె తుట్టె కదిపితే ఇక అవి రెచ్చిపోయి కుడతాయి. కొందరు ఎక్స్ పర్ట్స్ ఆ తెనె సేకరించే విధానం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. తేనె టీగల్నీ చిన్న ఆకుతో ఇలా అలా రుద్ది అవి వెళ్లిపోయిన తర్వాత తేనె తుట్టు నుంచి తేనేను సేకరించాడు ఓ వ్యక్తి.

తర్వాత తేనె తుట్టెను సగానికి కట్ చేసి ఓ సగ భాగం తేనెను అతను సేకరించాడు. తర్వాత సగం తేనె తుట్టెను తిరిగి రాయికి సెట్ చేశాడు. దాంతో తేనెటీగలు మళ్లీ అక్కడ పోగయ్యాయి. ఇలా చేయడం వల్ల మళ్లీ అక్కడ తేనె అవి సేకరించి ఏర్పాటు చేశాయి.

వీడియో చూడండి

https://www.reddit.com/r/oddlysatisfying/comments/pdf1w9/extracting_honey_from_a_beehive/?utm_term=1534191705&utm_medium=post_embed&utm_source=embed&utm_name=&utm_content=header

Extracting Honey from a Beehive from oddlysatisfying