శరీరంలో ఆక్సిజన్ కొరత ఎలా గుర్తించాలి

శరీరంలో ఆక్సిజన్ కొరత ఎలా గుర్తించాలి

0
76

ఈ కరోనా వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.. శరీరంలో ఆక్సిజన్ కొరత వల్ల చాలా మందికి ఇబ్బంది వస్తోంది..

అయితే అసలు మన శరీరంలో ఆక్సిజన్ కొరత మనం ఎలా గుర్తించాలి అనేది తెలుసుకుందాం..

ఆక్సిజన్ కొరతను గుర్తించడానికి పల్స్ ఆక్సీమీటర్ అందుబాటులోకి వచ్చింది. మనం చేతి వేలుకు పెట్టుకుంటే చాలు మన శరీరంలో ఆక్సిజన్ లెవల్ తెలుస్తుంది.

 

మీ శరీరంలో 94 శాతం కంటే తక్కువ ఆక్సిజన్ ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. 95 కంటే ఎక్కువ ఉంటే ఎలాంటి సమస్య ఉండదు, మీకు కరోనా లక్షణాలు ఉన్నా అనుమానం ఉన్నా రోజులో 3 నుంచి 4 సార్లు ఆక్సిమీటర్ ద్వారా చెక్ చేసుకోవాలి.

 

అయితే ఆక్సిజన్ శరీరంలో తగ్గుతుంది అని తెలిపే లక్షణాలు చూస్తే

ఊపిరి పీల్చుకోవడానికి కష్టంగా ఉండటం

ఛాతి నొప్పి

గందరగోళం

తీవ్ర, తలనొప్పి

గుండె వేగంగా కొట్టుకోవడం ఈ లక్షణాలు కనిపిస్తాయి.