షాకింగ్ న్యూస్: మంకీ ఫీవర్ కలకలం

Shocking News: Monkey Fever

0
77

ఓ వైపు కరోనా మరోవైపు ఒమిక్రాన్ కేసులు నమోదవుతుండడం ఆందోళన రేవుతుంది. ఇలాంటి తరుణంలో మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఇండియాలో మరోసారి మంకీ ఫీవర్ కలకలం రేపింది. కేరళలోని వయానాడులో 24 సంవత్సరాల యువకుడికి మంకీ ఫీవర్ సోకింది. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉండటంతో మనంతవాడి మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నట్లు కేరళ వైద్యులు తెలిపారు.