సిల్క్ మాస్క్ బెటరా – కాటన్ మాస్క్ బెటరా ?

-

ఈ కరోనా సమయంలో మాస్క్ ల వాడకం బాగా పెరిగింది, అయితే ఈ సమయంలో చాలా మంది బ్రాండెడ్ మాస్కులు కొంటున్నారు, ఇక రంద్రాలు ఉండే మాస్క్ లు వాడటం లేదు, దీని వల్ల గాలి నుంచి వైరస్ వస్తుంది అనే భయంతో రెస్పిరేటర్ మాస్క్ లకి దూరంగా ఉంటున్నారు.

- Advertisement -

అయితే జనాలు మంచి మాస్క్ లు వాడాలి అని సినాటిన్ సైంటిస్టులు మరోసారి తెలిపారు, చాలా వరకూ నాణ్యత లేని మాస్క్ వాడటం ..నోరు కవర్ చేసుకోకుండా ముక్కు కవర్ చేసుకోకుండా ఉండటం వల్ల వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.

ఈ సమయంలో కాటన్ మాస్క్ కంటే సిల్క్ మాస్క్ వాడటం బెటర్ అంటున్నారు నిపుణులు…సిల్క్ వస్త్రంతో చేసిన మాస్కులు శ్వాస తీసుకోవడంతో పాటు, ధరించడానికి అనుకూలంగా ఉంటాయి…
ఎన్95, సర్జికల్ మాస్కులతో పాటు సిల్క్తో చేసిన మాస్కులు సమర్థవంతంగా వైరస్ను ఆపుతాయి.. అంతేకాదు కాటన్ మాస్క్ లు చెమట తడి ఆరడంలో చాలా సమయం తీసుకుంటాయి, సిల్క్ మాస్క్ వెంటనే ఆరిపోతుంది, ఇక శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండదు సిల్క్ మాస్క్ కి. సో వీలైతే సిల్క్ మాస్క్ వాడటం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హిందూ సమాజానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.. భూమన డిమాండ్

హిందు పరమ పవిత్రంగా భావించిన తిరుమల ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేద్దామనుకున్న...

తిరుమల లడ్డూ ప్రసాద నెయ్యిపై ఇచ్చిన నివేదిక అప్పుడే తప్పవుతుంది: NDDB

NDDB Report | తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో...