జుట్టు అధికంగా ఊడిపోతోందా ఈ ఫుడ్ కి దూరంగా ఉండండి

Stay away from this food if the hair is blowing too much

0
102

మనం తినే ఫుడ్ వల్ల కూడా మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మంది ఫుడ్ విషయంలో అందుకే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక చాలా మంది జుట్టు ఊడిపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయితే సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. మీ జుట్టు అకస్మాత్తుగా రాలితే మీరు తినే ఆహారంలో కొన్ని పోషకాలు లేకపోవడం అని
గుర్తించాలి అంటున్నారు వైద్యులు.

మరి మనం ఈ ఫుడ్ ని తినడం కాస్త తగ్గిస్తే జుట్టు ఊడే సమస్య కూడా తగ్గుతుంది.

1. షుగర్ ఈ పంచదారని తగ్గిస్తే ఎన్నో రోగాలు రాకుండా ఉంటాయి
2. ప్రాసెస్ చేసిన నూకలు పిండి వీటికి దూరంగా ఉండాలి
3.ఆల్కహాల్
4. సోడాలు – కూల్ డ్రింకులు
5. స్వీట్లు
6.జంక్ ఫుడ్
7.నూనెలు ఎక్కువ ఉన్న పదార్థాలు
8. పచ్చి ఎగ్ వైట్స్ వద్దు
9. జుట్టు రాలే సమస్య ఉన్న వారు చేపలు మితంగా తినాలి
10. వేపుళ్లు.పచ్చళ్లకు దూరంగా ఉండాలి.