డయాబెటీస్ దీర్ఘకాలిక అనారోగ్యం ఒకసారి అటాక్ అయితే చాలా మంది ఎంతో ఇబ్బంది పడతారు, స్వీట్స్ తినలేరు అతిగా ఆహారం తీసుకోలేరు, అయితే షుగర్ సమస్య చాలా మందికి వేదిస్తోంది, మరి
కార్బొహైడ్రేట్స్ ఎక్కువ తిన్నా ఈ సమయంలో రక్తంలో గ్లూకోజ్ కంట్రోల్ తప్పుతుంది. అందుకే ఆచితూచి ఆహారం తీసుకోవాలి, షుగర్ వస్తే సరైన డైట్ పాటించాలి.
వీటికి దూరంగా ఉంటే షుగర్ సమస్య ఉన్న వారు ఆరోగ్యంగా ఉంటారు
ఫ్రై చేసిన స్నాక్స్కు దూరంగా ఉండండి
సమోసాలు, పకోడి లాంటి స్నాక్స్ తింటే చక్కెర స్ధాయి అమాంతం పెరుగుతుంది
శుద్ధి చేసిన ప్రాసెస్ ఫుడ్ అసలు తీసుకోవద్దు
కార్బొహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోకండి
యాపిల్, క్యారెట్లు, బీన్స్, జీడిపప్పు ఈ ఆహారాలు, ఫైబర్ అధికంగా ఉండేవి విటిని లిమిట్ గా తీసుకుంటే మంచిది
షుగర్ సమస్య ఉన్నవారు ఉపవాసాలు ఉండకపోవడం మంచిది
కూల్ డ్రింక్స్, ఆల్కాహాల్ మానుకోండి, వీటిలో పెద్ద మొత్తంలో చక్కెర ఉంటుంది.
డీహైడ్రేషన్కు దారితీయకుండా చూసుకోవాలి
కొబ్బరి నీళ్లు, పాలు, మంచి నీటిని ఎక్కువగా తీసుకోవాలి.
శారీరక వ్యాయామం రోజు చేస్తే చాలా మంచిది