సమ్మర్ లో ఈ జ్యూస్ లు తాగండి మీకు మంచి ఆరోగ్యం – అధిక శక్తి

సమ్మర్ లో ఈ జ్యూస్ లు తాగండి మీకు మంచి ఆరోగ్యం - అధిక శక్తి

0
88

భానుడి భగభగలు మాములుగా లేవు, బయటకు వెళ్లాలి అంటేనే జనం భయపడుతున్నారు.. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం మూడు వరకూ సూర్యుడు తన ప్రతాపం చూపుతున్నాడు, మరి ఈ సమ్మర్ లో ఎంత వాటర్ తాగితే అంత మంచిది, రోజుకి కనీసం ఐదు లీటర్ల నీరు తాగాల్సిందే… అయితే ఈ సమ్మర్ లో కచ్చితంగా ఫ్రూట్స్ తింటే మంచిది, ముఖ్యంగా వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకుంటే మంచిది.

 

ఇక కూల్ డ్రింకులు ఐస్ క్రీముల జోలికి వెళ్లవద్దు.. ఈ వేసవి తాపం నుంచి ఉపశమనం పొందాలి అంటే కచ్చితంగా మీరు షుగర్ వేసుకోకుండా చల్లగా పండ్ల రసాలు తీసుకోండి.. దీని వల్ల ఊబకాయం రాదు శరీరం వేడి చేయదు, మీకు అన్నీ ఖనిజాలు శరీరానికి అందుతాయి.

 

మరి సమ్మర్ లో ఏ జ్యూస్ మంచిది ఏ ఫ్రూట్స్ మంచిది అనేది చూస్తే

 

1.. కొబ్బరి బొండాలు

2. చల్లటి మజ్జిగ

3. పుచ్చకాయ.

4. నిమ్మకాయ నీళ్లు

5..ఈ పండ్ల రసాలతో విటమిన్-ఎ, సిలు పుష్కలంగా ఉంటాయి.

 

వీటిలో పంచదార కలపకుండా తీసుకోవాలి