చాలా మందికి షుగర్ సమస్య బిపీ సమస్య ఉంటుంది.. ఇలాంటి వారిలో కొందరికి కిడ్నీ సమస్యలు కూడా బయటపడతాయి.. అందుకే సోడియం, కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోండి. ఇలాంటి ఆహార జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు..మంచి ఆహారం డైలీ డైట్ లో ఉంటే కిడ్నీస్ కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
మీరు ఎంత కష్టపడితే అంత మంచిది చెమట పట్టేలా కష్టం చేస్తే మీ శరీరానికి మంచి వ్యాయామం ఉంటుంది.బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేయవచ్చు షుగర్ రాకుండా జాగ్రత్తగా ఉండవచ్చు..
శరీరానికి కిడ్నీలు ఎంతో మంచి రక్షణని ఇస్తాయి.
అందుకే మీరు కిడ్నీమీద పని పెట్టకండి, మీరు ఆల్కహాల్ సేవించినా సిగరెట్ కాల్చినా చాలా ఇబ్బంది వస్తుంది, ఎక్కువ మందులు వాడద్దు ఈ మందులు కూడా కిడ్నీలు ఫిల్డర్ చేస్తాయి అనేది మర్చిపోకండి.
ఇక మంచి ఫైబర్ ఫుడ్ తినాలి, మసాలా ఆహారం తగ్గించండి.