హైదరాబాద్ లో ఇంకా తగ్గిన కరోనా కేసులు : తెలంగాణ బులిటెన్ రిలీజ్, లిస్ట్ ఇదే

Telangana Corona Cases Bulletin Released

0
86

తెలంగాణలో గురువారం కరోనా మహమ్మారి తీవ్రత మరింతగా తగ్గింది. ఇవాళ బులిటెన్ లో కేసుల సంఖ్య 731 కేసులు నమోదయ్యాయి. జిహెచ్ఎంసి పరిధిలో 80 కేసులు మాత్రమే నమోదయ్యాయి.
జిల్లాల వారీగా కేసుల వివరాలు ఒకసారి చూద్దాం.
ఆదిలాబాద్ 8
కొత్తగూడెం 27
జిహెచ్ఎంసి 80
జగిత్యాల 17
జనగామ 7
జయశంకర్ భూపాలపల్లి 13
జోగులాంబ గద్వాల 4
కామారెడ్డి 3
కరీంనగర్ 46
ఖమ్మం 64
కొమరం భీం ఆసిఫాబాద్ 3
మహబూబ్ నగర్ 11
మహబూబాబాద్ 26
మంచిర్యాల 44
మెదక్ 7
మేడ్చల్ మల్కాజ్ గిరి 30
ములుగు 13
నాగర్ కర్నూల్ 9
నల్లగొండ 56
నారాయణపేట 2
నిర్మల్ 5
నిజామాబాద్ 6
పెద్లపల్లి 39
రాజన్న సిరిసిల్ల 21
రంగారెడ్డి 37
సంగారెడ్డి 10
సిద్దిపేట 22
సూర్యాపేట 26
వికారాబాద్ 5
వనపర్తి 10
వరంగల్ రూరల్ 16
వరంగల్ అర్బన్ 46
యాదాద్రి భువనగిరి 18
ఇవాళ జారీ అయిన బులిటెన్ లో చూస్తే 11 జిల్లాల్లో సింగిల్ డిజిట్ కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాలన్నీ డబుల్ డిజిట్ కేసులు ఉన్నాయి.
ఇవాళ మొత్తం 102761 టెస్టులు జరిపారు. ఇవాళ కరోనా నుంచి 993 మంది కోలుకున్నారు. ఇప్పడు రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 11206 ఉంది. ఇవాళ మరణాల సంఖ్య 4 గా నమోదైంది.
ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 629785 నమోదు కాగా 614865 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు మరణాల సంఖ్య 3714 గా నమోదైంది.
ఇక పెండింగ్ లో ఉన్న టెస్టుల సంఖ్య 1015.