తెలంగాణ కరోనా అప్డేట్..ఎన్ని కేసులు నమోదయ్యాయంటే?

Telangana Corona update..how many cases have been registered?

0
97

తెలంగాణలో కరోనా ఉద్ధృతి తగ్గింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 2484 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అలాగే గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా మ‌హమ్మారి వ‌ల్ల ఒక్కరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు కరోనా వ‌ల్ల మ‌రణించిన వారి సంఖ్య 4,086 కి చేరుకుంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. అలాగే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 4,207 మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం 38,723 యాక్టివ్ కేసులు ఉన్నాయి.