తెలంగాణ కరోనా అప్డేట్..తాజా కేసులు ఎన్నంటే?

0
45

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొంతమేర తగ్గింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 2861 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అలాగే గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా మ‌హమ్మారి వ‌ల్ల ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు కరోనా వ‌ల్ల మ‌రణించిన వారి సంఖ్య 4,088 కి చేరుకుంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది.

అలాగే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 4413మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం 37168 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగ గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా 81486 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు.

గత 24 గంటల్లో జిల్లాల వారిగా కరోనా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

ఆదిలాబాద్ 45
కొత్తగూడెం 91
జిహెచ్ఎంసి 746
జగిత్యాల 45
జనగామ 40
జయశంకర్ భూపాలపల్లి 23
జోగులాంబ గద్వాల 25
కామారెడ్డి 41
కరీంనగర్ 96
ఖమ్మం 130
కొమరం భీం ఆసిఫాబాద్ 11
మహబూబ్ నగర్ 57
మహబూబాబాద్ 39
మంచిర్యాల 79
మెదక్ 46
మేడ్చల్ మల్కాజ్ గిరి 234
ములుగు 29
నాగర్ కర్నూల్ 47
నల్లగొండ 104
నారాయణపేట 17
నిర్మల్ 53
నిజామాబాద్ 69
పెద్లపల్లి 63
రాజన్న సిరిసిల్ల 42
రంగారెడ్డి 165
సంగారెడ్డి 91
సిద్దిపేట 84
సూర్యాపేట 59
వికారాబాద్ 32
వనపర్తి 45
వరంగల్ రూరల్ 45
వరంగల్ అర్బన్ 96
యాదాద్రి భువనగిరి 81