హైదరాబాద్ లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, ఆ 2 జిల్లాల్లో సున్నా కేసులు : బులిటెన్ ఇదే

0
97

నిన్నటితో పోలిస్తే ఇవాళ హైదరాబాద్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి సుదీర్ఘ కాలం తర్వాత నిన్న తొలిసారి జిహెచ్ఎంసి పరిధిలో డబుల్ డిజిట్ కేసులు నమోదయ్యాయి. కానీ ఆదివారం మళ్లీ త్రిబుల్ డిజిట్ కేసులు నమోదు కావడం గమనార్హం.  పూర్తి వివరాలు చదవండి…

ఈరోజు నమోదైన మొత్తం కేసులు 605

ఈరోజు కోలుకున్న వారి సంఖ్య 1088

ఈరోజు మరణించిన వారి సంఖ్య 7

రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 11,964

పెండింగ్ లో ఉన్న రిపోర్టుల సంఖ్య 813

ఈరోజు నమూనా పరీక్షల సంఖ్య 71088

ఇవాళ కేసులను పరిశీలిస్తే… హైదరాబాద్ లో 107 కేసులు రాగా.. నిర్మల్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో సున్నా కేసులు నమోదు అయ్యాయి.

జిల్లాల వారీగా కేసుల సంఖ్య ఇదీ…

ఆదిలాబాద్  5

కొత్తగూడెం  25

జిహెచ్ఎంసి  107

జగిత్యాల  19

జనగామ 7

జయశంకర్ భూపాలపల్లి 14

జోగులాంబ గద్వాల  5

కామారెడ్డి  1

కరీంనగర్  54

ఖమ్మం  22

కొమరం భీం ఆసిఫాబాద్ 0

మహబూబ్ నగర్  10

మహబూబాబాద్  33

మంచిర్యాల  19

మెదక్  5

మేడ్చల్ మల్కాజ్ గిరి  27

ములుగు  9

నాగర్ కర్నూల్ 5

నల్లగొండ  27

నారాయణపేట 3

నిర్మల్  0

నిజామాబాద్ 6

పెద్లపల్లి   21

రాజన్న సిరిసిల్ల 24

రంగారెడ్డి   33

సంగారెడ్డి  7

సిద్దిపేట  22

సూర్యాపేట  36

వికారాబాద్  5

వనపర్తి  1

వరంగల్ రూరల్ 19

వరంగల్ అర్బన్ 26

యాదాద్రి భువనగిరి 8