అమెరికాలో టెన్షన్..టెన్షన్-ఒక్కరోజే 10 లక్షల కేసులు

Tension in America..tension- 10 lakh cases in one day

0
80

అమెరికాలో కరోనా మహమ్మారి ప్రళయం సృష్టిస్తుంది. రోజు రోజుకు కేసుల సంఖ్య లక్షల్లో నమోదవుతూ ఆందోళన కలిగిస్తోంది. సోమవారం ఒక్కరోజే 10 లక్షల కేసులు నమోదయ్యాయి. గతంలో వచ్చిన కొవిడ్​ దశలతో పోల్చితే..ప్రస్తుతం మూడు రెట్లకు పైగా కేసులు నమోదవుతున్నాయని ‘యూఎస్​ఏ టుడే’ తెలిపింది.