Flash- టెన్షన్..టెన్షన్-175 మందిలో 125 మందికి కరోనా

Tension..tension-corona for 125 out of 175 people

0
73

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. మరోవైపు ఒమిక్రాన్ చాపకింది నీరులా విస్తరిస్తుంది. విదేశాల నుండి వచ్చిన వారిలో కేసులు బయటపడుతుండడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇటలీ నుంచి పంజాబ్​కు వచ్చిన ఎయిర్​ ఇండియా ప్రయాణికుల్లో 125 మందికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. ఆ విమానంలో మొత్తం 175 మంది ప్రయాణించినట్టు తెలుస్తుంది. దీనితో మిగతా వారిని ఐసోలేషన్ కు తరలించారు. అయిత్ వారికి సోకింది కరోనానా లేక ఒమిక్రాన్ అనేది తెలియాల్సి ఉంది.