వంటల్లో టేస్టింగ్ సాల్ట్ వాడుతున్నారా అయితే తప్పక తెలుసుకోండి

వంటల్లో టేస్టింగ్ సాల్ట్ వాడుతున్నారా అయితే తప్పక తెలుసుకోండి

0
163

మనం ఇంట్లో బిర్యాని మంచి కర్రీస్ కేకులు బేకింగ్ ఫుడ్ ఏది వండినా అందులో టేస్టింగ్ సాల్ట్ వేస్తాం, అలాగే కబాబ్ తిన్నా మంచూరియా తిన్నా అందులో టేస్ట్ కోసం టేస్టింగ్ సాల్ట్ వేస్తాం, అయితే నిపుణులు దీనికి దూరంగా ఉండాలి అని చెబుతున్నారు, ఇది ఆరోగ్యానికి చాలా డేంజర్ అంటున్నారు.
ఇది టేస్టింగ్ సాల్ట్ కాదు విష పదార్థం అని హెచ్చరిస్తున్నారు

పలు మెటబాలిక్ సమస్యలు వస్తాయి. అలాగే ఒళ్లు బాగా వస్తుంది, లావు అవుతారు, శరీరం పట్టు ఉండదు, చాయ తగ్గుతుంది,మహిళలకు గర్భంలో సమస్యలు వస్తాయి, ఇక ఎక్కువగా ఈ ఫుడ్ తింటే మలబద్దకం పెరుగుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఏటా 2 లక్షల టన్నుల సోడియం గ్లూటమేట్ను ప్రపంచ దేశాలు వినియోగిస్తున్నాయి.
ఇక మనం దీనిని తింటే నాలుకకి మంచి టేస్ట్ ఉంటుంది.. కాని కడుపులో మాత్రం చేటు చేస్తుంది, అప్పుడప్పుడూ తింటే పర్వాలేదు కాని అతిగా అన్నీ ఆహారాల్లో తింటే చాలా డేంజర్.. కొందరు ఏకంగా పావుకిలో తీసుకుని వంట గదిలో పెట్టుకుని నాలుకపై అప్పుడప్పుతూ పెట్టుకుంటారు చాలా డేంజర్.. పిల్లలకు కూడా ఇది చాలా ప్రమాదకరం బీ కేర్ ఫుల్.