తరుచు దగ్గు తుమ్ములు వచ్చినప్పుడు ఏం చేయాలంటే…

తరుచు దగ్గు తుమ్ములు వచ్చినప్పుడు ఏం చేయాలంటే...

0
144

ఒకప్పుడు ఎవరైనా తుమ్మితే కాసేపు ఆగి తరువాత యదావిధిగా తమ పని తాము చేసుకునేవారు… శుభకార్యం చేసే తప్పుడు తుమ్మితే దాన్ని అపశకునంగా భావించేవారు… కానీ కరోనా పూన్యమా అంటూ ఎవరైనా తుమ్మితే చాలు అందరు పారిపోతున్నారు….

ఎక్కడ తుమ్మిన వ్యక్తి నుంచి తమకు కరోనా వస్తుందోనని భయం…. అయితే తరుచు దగ్గు తుమ్ములు వచ్చినప్పుడు ఇవి తప్పని సరిగా పాటిస్తే చాలు… ఎవరికైనా దగ్గు తమ్ములు వచ్చినప్పుడు చేతుల్ని అడ్డు పెట్టుకుంటారు..

ఆ తర్వాత చేతుల్ని తుడుచుకుంటే సరిపోతుందని అందరు అనుకుంటారు… కానీ అలా అడ్డు పెట్టుకున్నప్పుడల్లా సబ్బు నీటిలో చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలట… అలా చేయడంవల్ల ప్రతీ ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారు…