ఒమిక్రాన్ వైరస్ మొదటి కేసు నమోదు

0
91

ఒమిక్రాన్ వైరస్ మొదటి కేసు నమోదైనట్టు సౌదీ అరేబియా తెలిపింది. ఉత్తరాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తిలో ఇది గుర్తించినట్టు రాష్ట్ర న్యూస్ ఏజెన్సీ బుధవారం ప్రకటించింది. దీంతో సౌదీ అరేబియా వాసుల్లో ఆందోళన నెలకొంది.