ఫ్లాష్ న్యూస్- శుభవార్త..కోవాగ్జిన్ టీకాకు డబ్ల్యూహెచ్ఓ అనుమతి

The good news is that the WHO has approved the covagin vaccine

0
85

కోవాగ్జిన్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది. 18 ఏళ్ల పైబడినవారికి కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకాకు డబ్ల్యూహెచ్ఓ అనుమతి ఇచ్చింది. టెక్నికల్ అడ్వైజరీ టీం రికమెండ్ చేయడంతో డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ వ్యాక్సిన్ లిస్టులోకి కోవాగ్జిన్ టీకా చేరింది.