హలో డాక్టర్ గారు అంటూ మెసేజ్ ఓరోజు రూమ్ కు వచ్చింది – చివరకు డాక్టర్ కి షాక్

-

హలో డాక్టర్ గారు నాకు మీరంటే ఇష్టం
అవునా అయితే ఏమి కావాలి
ఇది నా ఫోటో చూడండి అంటూ అందమైన ఫోటో కాస్త న్యూడ్ గా ఉన్న పిక్ పంపింది
ఇక తన ఫోన్ నెంబర్ పంపింది ఈ భామ.

- Advertisement -

ఇక డాక్టర్ వెంటనే ఆమెని నిజం అనుకుని నమ్మాడు, ఇలా దాదాపు రెండు నెలలు మాట్లాడాడు, ఇక ఆమె అక్కడ నుంచి తన అసలు స్టైల్ చూపించింది, మిమ్మల్ని నేరుగా కలవాలి అనుకుంటున్నాను అని చెప్పింది, అతను కూడా వెంటనే ఒకే చెప్పాడు,

అయితే తనకు ఇంటిలో చిన్న ప్రాబ్లం ఉంది నాకు ఇంటికి సంబంధించిన ఇష్యూ ఉంది బ్యాంకుకి సెటిల్ చేయాలి అని తన బాధ చెప్పుకుంది, వెంటనే 10 లక్షలు అవసరం అంది, వెంటనే నమ్మి ఇచ్చాడు, ఆ తర్వాత నేను మీ ఊరు వస్తా ఫ్లైట్ టికెట్ చేయమంది అతను టికెట్ చేశాడు రూమ్ బుక్ చేశాడు.

చివరకు ఆమె నేరుగా వచ్చింది, అతనితో ఎంజాయ్ చేసింది, కాని అదంతా అతను బాత్రూమ్ లో ఉండగా సీక్రెట్ కెమెరా పెట్టి రికార్డ్ చేసింది, ఈ సమయంలో అతని డీటెయిల్స్ అన్నీ సంపాదించింది, మరో రెండు నెలలకి వేరే నెంబర్ నుంచి ఫోన్ కాల్ మీరు 50 లక్షలు ఇవ్వకపోతే ఈ వీడియోలు నెట్ లో పెడతాం. నీ భార్యకి చూపిస్తాం అంటూ బెదిరింపు, కట్ చేస్తే ఆ బెదిరించిన వారు ఈ అమ్మాయి అంతా ఒకటే ముఠా.. సో వీరిని ఈజీగా ఇక్కడకు పిలిపించి అరెస్ట్ చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...