Breaking News: కొత్త వైరస్ కలకలం..కరోనా కంటే యమ డేంజరట!

0
108

ఇప్పటికే కరోనా, మంకీఫాక్స్ వంటి వైరస్ లు దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఆ తరువాత కరోనా వేరియంట్లు తమ ప్రతాపాన్ని చూపించాయి. ఇక ఇవి చాలవు అన్నట్టు మరో కొత్త వైరస్ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇది గబ్బిలాల నుండి మనుషులకు వ్యాపిస్తున్నట్టు అమెరికా శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. ఇక ఇది కరోనా కంటే డేంజర్ అని, ఈ వైరస్ పేరు ఖోస్తా 2 అని శాస్త్రజ్ఞులు చెప్పుకొచ్చారు.