ఈ కరోనా కాలంలో అందరూ ఇంటి పట్టున ఉంటున్నారు…స్కూళ్లు లేకపోవడంతో ఇక విద్యార్దులు ఇంటికి పరిమితం అయ్యారు, ఈ సమయంలో హస్టల్ నుంచి సుప్రియ ఇంటికి వచ్చేసింది. తండ్రి ఇటుకల తయారీకి వెళ్లేవాడు. తల్లి కూడా అదే పనికి వెళ్లేది ఇక ఇంట్లో ఆమె ఒక్కత్తే ఉండేది ..ఇదే సమయంలో వరుసకి బాబాయ్ అయ్యే వ్యక్తి ఆమెపై కన్నేశాడు, ఆమెకి లేనిపోని మాటలు చెప్పి అఫైర్ పెట్టుకున్నాడు.
ఆమె కూడా అతనితో ఇలా సీక్రెట్ గా చేసింది.. చివరకు ఓరోజు అన్నం తింటున్న సమయంలో రాత్రి పూట కళ్లు తిరిగి పడిపోయింది.. వెంటనే ఎంత లేపినా ఆమె లేవలేదు ..దీంతో ఆస్పత్రికి తీసుకువెళ్లారు పేరెంట్స్.. ఈ వార్త తెలిసి బాబాయ్ పరార్ అయ్యాడు, అయితే వైద్యులు ఆమెకి పరీక్ష చేసి ఆమె గర్భవతి అని తెలిపారు.
అయితే ఇంటిలో ఉండటంతో ఇక్కడ వారే ఎవరో అని తండ్రి ఎవరు అని ప్రశ్నిస్తే బాబాయ్ అని చెప్పింది… అతనిపై కేసు నమోదు చేశారు ..ఇక ఈ వార్త తెలియడంతో అతను ఊరినుంచి పరార్ అయ్యాడు.. అతన్ని కఠినంగా శిక్షించాలి అని ఆమె పేరెంట్స్ కోరుకుంటున్నారు.