రోజూ సెక్స్ చేయడం వల్ల ఎన్నో బెనిఫిట్స్..

0
279

జీవితంలో శృంగారం ముఖ్యమైనది. భాగస్వామిని అర్ధం చేసుకుంటూ సెక్స్ లో పాల్గొంటే ఆ జంటను ఎవరూ విడదీయలేం అంటున్నారు నిపుణులు. అంతేకాదు సెక్స్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..సెక్స్ అనేది శరీరానికి మంచి ఎక్సెర్ సైజ్ వంటిది. అంతేకాదు శృంగారంలో పాల్గొంటే గుండె ఆరోగ్యంగా కూడా పని చేస్తుంది.

అయితే ఒక సంస్థ చేపట్టిన అధ్యయనంలో తరచూ శృంగారంలో పాల్గొనే వారి కంటే వారానికి ఒకసారి శృంగారంలో పాల్గొనే వారిలో అధికంగా గుండె సమస్యలు ఉన్నట్లు తేలింది.  శృంగారంలో ఎక్కువ సార్లు పాల్గొనే వారిలో రోగనిరోధక శక్తి కూడా మెరుగ్గా ఉంటుంది. ఈ పక్రియ ఆనంతరం బాగా అలసిపోతారు. దాంతో మంచిగా నిద్రపోతారు. నిద్ర లేమి సమస్య దూరం అవుతుంది. శృంగార సమయంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్  విడుదల అవుతుంది.

ఇది భాగస్వామిపై మరింత ప్రేమను పెంచుతుందట. ఎంత పని ఒత్తిడి ఉన్నా శృంగారానికి ఒక ప్రత్యేక సమయాన్ని ఏర్పరుచుకోవడం అవసరం. రోజు చేయాలన్న మంచి ఆహారాన్ని తీసుకోవాలి. రోజు చెయ్యడం వల్ల కొన్ని వేల క్యాలరీలు ఖర్చు అవుతాయి. దాని వల్ల అధిక బరువు తగ్గి, బరువు కంట్రోల్ లో ఉంటుంది. ప్రతి హార్మొన్ సమయానికి రిలీజ్ అవుతుంది. దాని వల్ల అందం, ఆరోగ్యం కూడా పెరుగుతుంది.