ఈ కూరగాయలు పై తొక్కు తీయకుండా తింటే ఎన్నో ప్రయోజనాలు

-

కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది… శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి, అయితే మీకు తెలుసా పొట్టుతో తినే కూరగాయల వల్ల కూడా చాలా మంచిది.. అంతేకాదు అనేక పోషకాలు వస్తాయి. మరి పొట్టుతో ఏవి తింటే మంచిది మంచి పోషకాలు అందుతాయి అనేది చూద్దాం.

- Advertisement -

బీట్ రూట్ ఇది పొట్టుతో తింటే చాలా మంచిది మీరు తినాలి అంటే పచ్చిగా తినవచ్చు లేదా సూప్, సలాడ్ రూపంలోనూ తీసుకోవచ్చు… బీట్ రూట్ తొక్క తింటే చాలా మంచిది ఇందులోని తొక్క జీర్ణ క్రియని బాగా మెరుగు పరుస్తుంది.

క్యారెట్ బీటా కెరోటిన్, ఫైబర్, విటమిన్ కె, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు క్యారెట్ ద్వారా బాగా అందుతాయి, క్యారెట పై పొర తింటే మీకు ఫైబర్ ఉంటుంది. దీనిని కడిగి తీసుకుంటే మంచిది.

దోసకాయ పై తొక్క మరియు దాని విత్తనాలు అధిక పోషకాలను కలిగి ఉంటాయి. చాలా మంది దోస గింజలు తీసుకోరు ఇది మంచిది.. ఇది షుగర్ రాకుండా కాపాడుతుంది బాగా కడిగి తింటే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Liquor Shops | మందుబాబులకు షాక్.. మూడు రోజులు దుకాణాలు బంద్

Liquor Shops | మందుబాబులకు తెలంగాణ సర్కార్ భారీ షాకిచ్చింది. మూడు...

MLC Elections | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఇదే..

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) షెడ్యూల్‌ను...