ఈ ప్రాంతాల్లో అసలు కరోనా కేసులు లేవు జీరో – అందరూ షాక్

-

ఈ కోవిడ్ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది, దాదాపు ఈ వైరస్ ఇప్పటికే కోటిమందికి సోకింది, డిసెంబర్ నెలలో దీనిని గుర్తించారు ..దాదాపు ఆరు నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తోంది, దాదాపు 210 దేశాలకు ఈ వైరస్ పాకింది.

- Advertisement -

అగ్రరాజ్యం అమెరికా, బ్రెజిల్, భారత్, రష్యా దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక ఈ వైరస్ కి విరుగుడు అంటే, వ్యాక్సిన్ వచ్చేవరకూ అంతే అంటున్నారు, అయితే ఓ 25 దేశాల్లో దీని తీవ్రత మరీ ఎక్కువగా ఉంది …వరల్డ్ వైడ్ 5 లక్షల మరణాలు దాటాయి.

ఈ ఏడాది అత్యంత దారుణమైన విషాదంగానే దీనిని చెబుతున్నారు.. కొన్ని దేశాల్లోకి కరోనా అడుగుపెట్టలేదు. కనీసం ఒక్క కేసు కూడా ఈ దేశాల్లో నమోదు కాలేదు. మరి ఆ దేశాలు ఇవే చూడండి,

కిరిబతి–మార్షల్ ఐలాండ్స్
మైక్రోనేషియా
నౌరు
ఉత్తర కొరియా
పలావు
సమోవ
సాల్మన్ ఐలాండ్స్
టోంగా
తుర్క్మెనిస్థాన్
తువాలు
వనాటు

ఇందులో అతి చిన్న దేశాలు ఐ లాండ్స్ దీవులు ఉన్నాయి, అయితే ఈ వైరస్ రాకుండా ఉండటానికి విదేశీయులని వీరు రానివ్వడం లేదు.. అక్కడ వారిని తమ ప్రాంతానికి వస్తే టెస్టులు చేసి అనుమతిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...