మీరు రోజు 15 నిమిషాలు వాకింగ్ చేస్తే ఈ జబ్బులు దూరం

-

ప్రతీరోజు నడక నడిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి… రోజూ నడిస్తే మీకు ఆరోగ్యం పదిలంగా ఉంటుంది..అంతేకాదు బరువు తగ్గుతారు ఆరోగ్యం బాగుంటుంది ..ఊబకాయ సమస్యలు ఉండవు. అనేక దీర్ఘకాలిక రోగాలు రాకుండా ముందే నివారించుకోవచ్చు. ఉదయం మీరు పార్కుల్లో నడక చేస్తే మంచిది పచ్చని ప్రకృతి అలాగే ఎండ తగిలేలా నడిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది.

- Advertisement -

వ్యాయామానికి, వాకింగ్లకు దూరంగా ఉంటే శరీరం జబ్బులకు నిలయంగా మారిపోతుంది అనేది గుర్తు ఉంచుకోండి.
కీళ్ల నొప్పులు మోకాళ్ల నొప్పులు ఉంటే మాత్రం ఇలా వాకింగ్ కు దూరంగా ఉండండి. లేకపోతే మీరు ఈజీగా వాకింగ్ చేసుకోవచ్చు అంటున్నారు వైద్యులు.

పావుగంట నడిస్తే ప్రాణాలు పైసలు భద్రం అనేది గుర్తు ఉంచుకోండి, చాలా మంది కూర్చుని ఉద్యోగాలు చేస్తున్నారు, వీరు కచ్చితంగా వాకింగ్ చేయాల్సిందే. రోజుకి 15 నుంచి 20 నిమిషాలు వాకింగ్ చేస్తే చాలా మంచిది.రోగాలు రాకుండా నడక చాలా చాలా ఉపయోగపడుతుంది. 18 ఏళ్ల నుంచి 60ఏళ్లు మధ్యవారు రోజు 15 నుంచి 20 నిమిషాలు వాకింగ్ చేస్తే ఎలాంటి అనారోగ్యాలు ఉండవు.. నడకతో షుగర్, బీపీ, గుండె జబ్బులు దూరంగా ఉండవచ్చు.. మీరు ఇంటిలో గార్డెనింగ్, మొక్కల పెంపకం, తోట పనులు చేయండి, అలాగే చిన్న చిన్న పనులు ఇంట్లో చేస్తే కాస్త వాకింగ్ లా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...