సీతాఫలం తింటే కలిగే లాభాలు ఇవే

These are the benefits of eating custard apple

0
121

మనకు ఒక్కో సీజన్ లో ఒక్కో పండు ఫేమస్ . ఇక సమ్మర్ వచ్చింది అంటే మనకు మామిడి ఎక్కువగా వస్తాయి. ఇక ఇప్పుడు సీతాఫలం మనల్ని ఊరిస్తోంది. ఇది తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండు ఆకలిని తీర్చడమే కాదు..ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటుంది. రోగనిరోధక శక్తి పెంపొందించే సీతాఫలం ఒక సంజీవనిలా పనిచేస్తుంది. దీనిని అమృత ఫలం అనే చెప్పాలి.

మరి సీతాఫలం తీసుకుంటే కలిగే లాభాలు ఏమిటో చూద్దామా.
మీరు బరువు పెరగాలి అని అనుకుంటున్నారా అయితే సీతాఫలం తీసుకోండి.
గర్భిణీ స్త్రీలు సీతాఫలం తింటే మంచిది (అయితే మీరు వైద్యులని అడిగి దాని ద్వారా తీసుకోవడం ఉత్తమం)
ఇది తీసుకుంటే ఆస్తమా అటాక్ ను తగ్గిస్తుంది.
సీతాఫలం హార్ట్ ఎటాక్ నుంచి రక్షిస్తుంది.
ఫైబర్ ఉండటం వల్ల మలబధ్ధకాన్ని పోగొడుతుంది.
ఇవి తరచూ తీసుకుంటే బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది.
ఇందులో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది.
సీతాఫలంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది
ఇవి తీసుకోవడం వల్ల దంతాలకు కూడా మంచిది