కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అనేక రాష్ట్రాల్లో కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒమిక్రాన్ చాపకింది నీరులా విస్తరిస్తుంది. ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్ని ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి?..ఎంతమంది కోలుకున్నారో వివరాలు తెలుసుకుందాం..
ఒమిక్రాన్ కేసుల సంఖ్య
మహారాష్ట్ర 108 42
ఢిల్లీ 79 23
గుజరాత్ 43 5
తెలంగాణ 38 0
కేరళ 37 1
తమిళనాడు 34 0
కర్ణాటక 31 15
రాజస్థాన్ 22 19
హర్యానా 4 2
ఒడిశా 4 0
ఆంధ్రప్రదేశ్ 4 1
జమ్మూ &కాశ్మీర్ 3 3
వెస్ట్ బెంగాల్ 3 1
ఉత్తరప్రదేశ్ 2 2
చండీగఢ్ 1 0
లడక్ 1 1
ఉత్తరాఖండ్ 1 0
మొత్తం 415 115