ఈ దేవుళ్ల‌కి ఈ పుష్పాలంటే ఎంతో ఇష్టమట ఇలా పూజించండి

These flowers are very dear to the gods

0
86

మీరు చేసే పనిలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అన్నా, లక్ష్మీ కటాక్షం మీపై ఉండాలన్నా, ఆ సరస్వతి దేవి అనుగ్రహం ఉండాలన్నా మనం ఆ దేవుడ్నిపూజించాలి. అంతేకాదు కొన్ని రకాల పూలు ఆయా దేవుళ్లకు ఎంతో ఇష్టమైనవి ఉంటాయి. వాటితో పూజిస్తే ఎంతో పుణ్యం అలాగే మనం అనుకున్న పని నెరవేరుతుంది.

ఫలం, పత్రం పుష్పం తోయం దేవుడికి భక్తితో పండుగాని ఆకుకాని పుష్పం కాని ఏది సమర్పించినా మంచి మనస్సుతో ఆ స్వామి స్వీకరిస్తారు. మరి ఆ పువ్వులు ఏమిటి ఏ దేవుడికి ఏ పువ్వులతో పూజిస్తే మంచిది అనేది చూద్దాం.

1.స్థిరమైన వ్యక్తిత్వానికి బంతి పువ్వు ఇది వినాయకుడికి ఇష్టమైన పువ్వు
2.శ్రీమహావిష్ణువుకు పారిజాత పుష్పాలు
3.ఎర్రమందారం కాళీమాతకు
4.సరస్వతి దేవికి గోగిపువ్వు
5.మహాశివునికి పవళ మల్లె పుష్పాలు