శాఖాహారులకి ప్రోటీన్ అందాలంటే ఈ ఆహారాలు తింటే మంచిది

-

చికెన్ తింటే శరీరానికి ప్రొటీన్ అందుతుంది అనేది తెలిసిందే అయితే చికెన్ తినని వారు శాఖాహారులు ఉంటారు.. వారు చికెన్ అస్సలు ముట్టుకోరు.. మరి వారికి ఎలా ప్రొటీన్ అందుతుంది. అంటే అనేక రకాల ప్రొటీన్ ఆహారాలు వారు తీసుకుంటారు.. మరి ఈ బెస్ట్ ఫుడ్ వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది అంటున్నారు వైద్యులు.

- Advertisement -

ఈ బర్డ్ ఫ్లూ భయంతో చికెన్, ఎగ్స్ పక్కన పట్టేసినప్పుడు శాకాహారం ద్వారా ప్రోటీన్ తీసుకోవాలి అని చెబుతున్నారు వైద్యులు.. సో మరి ఎందులో మంచి ప్రొటీన్ మనకు లభిస్తుంది అంటే.. ముందు సోయా బీన్స్ దీని ద్వారా మంచి ప్రొటీన్ అందుతుంది
తర్వాత పనీర్ …ఇది వంద గ్రాముల తీసుకుంటే 14 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఇది కూరలా చేసుకోని తింటే మంచిదే.

ఇక అన్నీ రకాల పప్పులు…ఒక కప్పు పప్పులో 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.. పప్పు ఏది చేసుకుని తిన్నా మంచిదే.
కరకరలాడే క్వినోవాలో కూడా ప్రొటీన్ ఉంటుంది.. అలాగే బాదం పప్పు, వేరు శనగ పప్పు, వాల్నట్స్ ఇవి కూడా ప్రొటీన్స్ అందిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...