తిన్న తర్వాత ఈ పనులు అస్సలు చేయకూడదు…

-

చాలా మంది భోజనం చేసిన వెంటనే అధికంగా నీరు తాగుతుంటారు… ఇక మరికొందరు స్మోకింగ్ చేస్తారు.. ఇంకొందను శీతలపానియాలు తాగుతుంటారు… ఇలా అనేక మంది భోజనం చేశాక అనేక విధాలైన పనులు చేస్తుంటారు…

- Advertisement -

అయితే నిజానికి మనం భోజనం చేశాక చేయకూడదని పనులు కొన్ని ఉన్నాయి అవి ఇప్పుడు చూద్దాం..

భోజనం చేసిన తర్వాత ఎట్టి పనిస్థితిలో స్మోకింగ్ చేయకూడదు…
స్నానం చేయకూడదు..
తిన్న తర్వాత కనీసం 40 నిమిషాలు ఆగిన తర్వాత స్నానం చేయవచ్చు…
అలాగే చాలామంది భోజనం చేసిన తర్వాత వివిధ రకాల పండ్లను తీంటుంటారు… అలా తినకూడదు..
పండ్లు తినాలనుకుంటూ కనీసం ఒక గంట తర్వాత తినవచ్చని నిపుణులు చెబుతున్నారు…
గ్రీన్ టీ తాగకూడదు..
వ్యాయమం చేయకూడదు…
టీ, కాఫీలు తాగకూడదు.. ఎక్కువ సేపు కూర్చో కూడదు…
కొంత సేపు అటూ ఇటు నడవాలి…
వెంటనే నిద్రపోకూడుదు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...