వారికి మాస్క్ అవసరం లేదు – WHO క్లారిటీ ఎందుకంటే?

-

కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది.. ప్రపంచంలో 2.20 కోట్ల మందికి సోకింది, మన భారత్ లో 30 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు, అయితే ఈ సమయంలో మాస్క్ లు తప్పనిసరిగా అందరూ వాడుతున్నారు, అంతేకాదు శానిటైజర్లు మాస్క్ లు ఫేస్ షీల్డ్ లేనిదే బయటకు రావడం లేదు, వైరస్ అటాక్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

- Advertisement -

తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కీలక సూచనలు జారీ చేసింది. ఐదేళ్లలోపు పిల్లలు మాస్కు ధరించాల్సిన పనిలేదని చెప్పింది. గతంలో WHO ఇచ్చిన మార్గదర్శకాలు మార్పు చేసింది. తాజాగా ఇలా మాస్కుల విషయంలో మూడు గ్రూపులుగా చేసింది.

ఐదేళ్లలోపు ఒక గ్రూపు
6 నుంచి 11 ఏళ్లలోపు వారు ఒక గ్రూపు
12 ఏళ్ల పైబడిన వారంతా ఒక గ్రూపుగా చేశారుWHO నిపుణులు.

అయితే 5 సంవత్సరాల లోపు వారికి వైరస్ సోకే ప్రమాదం తకకువని తెలిపారు..
ఇక ఆరు నుంచి పదకొండేళ్ల లోపువారు వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లోని మాస్క్ ధరించాలని తెలిపింది. 12 ఏళ్లు దాటితే కచ్చితంగా మాస్క్ ధరించాలి అని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 5 ఏళ్ల లోపు చిన్నారుల్లో కరోనా కేసులు తక్కువగానే ఉన్నాయి, ఇలా పలు అధ్యయనాలు చేస్తోంది.. కచ్చితంగా మనిషికి మనిషికి మూడు అడుగుల గ్యాప్ ఉండాలి అని చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...