ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది… ఈ మహమ్మారికి వ్యాక్సిన్ లేదు… ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేక ప్రయత్నాలు చేస్తోంది… అలాగే అయా దేశాల్లో ఉన్న శాస్త్ర వేత్తలు కూడా ఈ వైరస్ కు మందు కనిపెట్టేపనిలో ఉన్నారు…
ఇలాంటి తరుణంలో ఈ వైరస్ సోకకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం… రోగనిరోధక శక్తి పెంచుకుంటే ఈ వైరస్ మనదగ్గరకు రాదు… ఒకవేళ ఈ వైరస్ బారీన పడినా కూడా తిరిగి కోలుకుంటారు…
ఎక్కువగా వివిధ దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా రోగనిరోధక శక్తి తగ్గిన వారే కరోనాకు బలి అవుతారు… ఈ వైరస్ బారీన పడకుండా ఉండేందుకు ఎక్కువగా నిమ్మజాతి పండ్లు, ఆకుపచ్చని కూరగాయలు, సీ విటమిన్ కలిగిన పధార్థాలను తీసుకుంటే కరోనా బారీన పడకుండా ఉంటారట…
—