వయసులో ఉన్న అమ్మాయిలు లవ్ హర్ట్ లో ఉండి ఏం చేస్తారంటే

This is what girls of all ages do when they are in love

0
111

ప్ర‌పంచంలో ఎన్నో దేశాలు అనేక వింత ఆచారాలు ఉన్నాయి. అనేక సంప్ర‌దాయాలు ఉన్నాయి. ఒక్కోసారి ఇలాంటివి వింటే ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. ఇప్పుడు విన‌బోయే సంప్ర‌దాయం కూడా అలాంటిదే. ఎక్కడ వినని సాంప్రదాయం అనే చెప్పాలి.

ఈ ప్రాంతంలో వయసులో ఉన్న అమ్మాయిలు ఒక లవ్ హర్ట్ నిర్మించుకుంటారు. అయితే ఇక్కడకి వయసులో ఉన్న అబ్బాయిలు వస్తూ ఉంటారు. ఇక రాత్రి పూట వారిద్ద‌రూ అక్క‌డే ఏకాంతంగా ఉంటారు. ఉద‌యానికి అత‌నితో ఆనందంగా ఉంటే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. ఒక‌వేళ అత‌ను న‌చ్చ‌క‌పోతే అత‌ను త‌న ఇంటికి వెళ్లిపోతాడు.

ఇలా ఆమెకి త‌గిన వ‌రుడు న‌చ్చేవ‌ర‌కూ ఇలా ల‌వ్ హ‌ర్ట్ లోనే ఉంటుంది. అయితే ఈ ప‌ద్ద‌తి మార్చాలి అని ఇలాంటివి ఫాలో అవ్వ‌ద్దు అని అక్క‌డ చాలా మంది స్వ‌చ్చంద సంస్ధ‌ల వారు విమర్శ‌లు చేస్తున్నారు. ఆఫ్రికాలో ఓ తెగ మాత్రం దీనిని పాటిస్తున్నారు. ఇప్పుడు కొంద‌రిలో మార్పు వ‌చ్చింది ఇంకా కొంద‌రు పాటిస్తూనే ఉన్నారు.