తులసి టీ తాగడం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలిస్తే అస్సలు వదలరు…

తులసి టీ తాగడం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలిస్తే అస్సలు వదలరు...

0
170

మన దేశంలో తులసి చెట్టును ఎత్త పవిత్రంగా చూస్తామే అందరికి తెలిసిందే… రోజు ఉదయం మహిళలు స్నానం చేసి తులసి చెట్టుకు పూజ చేసిన తర్వాతే ఇంటిపని మొదలు పెడతారు.. సూర్యుడు ఉదయించకముందే తులిసి చెట్టుకు పూజ చేస్తారు..

మరి తులసి ఆకుల నుంచి తయారు చేసిన టీ తాగడంవల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసుకోండి… తులసి టీ తాగడం వల్ల వృద్దప్య మార్పులను అలస్యం చేస్తుంది…మధుమేహ వ్యాధి గ్రస్తులకు తులసి టీ ఎంతో ఉపయోగపడుతుంది…

జీర్ణ సమస్య ఉండదు.. మలబద్దకం ఉండదు.. మూత్ర పిండాల్లో రాళ్ళు ఉన్నవారు తులసి టీ తాగితే ఎంతో ఉపయోగం… తులసి టీ తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ త్వరగా కరిగిపోయే అవకాశం ఉంది…