ఎపి కరోనా బులిటెన్ జారీ : నేటి కేసుల వివరాలు ఇవే

Today Andhra Pradesh Corona Cases Bulletin

0
93

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ కేసులకు సంబంధించి గురువారం నాటి బులిటెన్ రిలీజ్ అయింది. వివరాలు ఇలా ఉన్నాయి.
గురువారం నాడు కోవిడ్ పాజిటివ్ కేసులు 6151
చేసిన టెస్టులు :102712
పాజిటివ్ రేట్ : 5.9%
మరణాలు : 58
అధిక మరణాలు చిత్తూరు జిల్లాలో 12 జరిగాయి.
అత్యధిక కేసులు: తూర్పుగోదావరి జిల్లాలో 1244 నమోదయ్యాయి.
కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య : 69831
గత 24 గంటల్లో రికవరీ అయిన వారు 7728
కరోన మృతులు ఇప్పటివరకు: 12167(0.66%).
రికవరీ . 18..32 లక్షల లో 17.50 లక్షల మంది రికవర్ అయ్యారు. (95.5%)

అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళవద్దు. వెళ్లినట్లయితే తప్పక మాస్కులు ధరించండి. భౌతిక దూరం పాటించండి. మనందరి జాగ్రత్త వలన ఇప్పుడిప్పుడే Covid తగ్గుముఖం పడుతోంది. కొంత కాలం ఇలాగే జాగ్రత్తగ ఉంటే కరోనా పైన విజయం మనదే అవుతుంది అని ఎపీ స్టేట్ కోవిద్ నోడల్ అధికారి అర్జా శ్రీకాంత్ సూచించారు.