ఆంధ్రప్రదేశ్ కోవిడ్ కేసుల బులిటెన్ రిలీజ్ : పెరిగిన కేసుల వివరాలు ఇవే

Today Ap Covid cases Bulletin Released

0
109

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ కేసులకు సంబంధించి శుక్రవారం  నాటి బులిటెన్ రిలీజ్ అయింది. వివరాలు ఇలా ఉన్నాయి.
శుక్రవారం నాడు కోవిడ్ పాజిటివ్ కేసులు 6341
చేసిన టెస్టులు :107764
పాజిటివ్ రేట్ : 5.9%
మరణాలు : 57
అధిక మరణాలు చిత్తూరు జిల్లాలో 12 జరిగాయి.
అత్యధిక కేసులు: తూర్పుగోదావరి జిల్లాలో 1247 నమోదయ్యాయి.
కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య : 67629
గత 24 గంటల్లో రికవరీ అయిన వారు 8486
కరోన మృతులు ఇప్పటివరకు: 12224(0.66%).
మొుత్తం కేసులు 1839243 లో 17.59 లక్షల మంది రికవర్ అయ్యారు. (95.6%)

అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళవద్దు. వెళ్లినట్లయితే తప్పక మాస్కులు ధరించండి. భౌతిక దూరం పాటించండి. మనందరి జాగ్రత్త వలన ఇప్పుడిప్పుడే Covid తగ్గుముఖం పడుతోంది. కొంత కాలం ఇలాగే జాగ్రత్తగ ఉంటే కరోనా పైన విజయం మనదే అవుతుంది అని ఎపీ స్టేట్ కోవిద్ నోడల్ అధికారి అర్జా శ్రీకాంత్ సూచించారు.