దేశవ్యాప్తంగా తగ్గిన కరోనా కేసులు- వివరాలు ఇవే

Today India Corona Case Updates

0
127

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 53,256 కరోన పాజిటివ్ కేసులు నమోదు కాగా 1422 మంది మృతి.

నిన్న ఒక్కరోజే కోలుకున్న 78,190 మంది బాధితులు.

దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 2,99,35,221 కి చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ.

ప్రస్తుతం7,02,887 మందికి కొనసాగుతున్న చికిత్స.

కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 2,88,44,199 మంది బాధితులు.

కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 3,88,135 మంది మృతి.

దేశవ్యాప్తంగా రికవరీ రేటు 96.36% మరణాల రేటు 1.30%.

ఇప్పటివరకు 28,00,36,898 మందికి కరోనా టీకాలు.