Flash News- వణికిస్తున్న ఒమిక్రాన్..24కు చేరిన​ కేసులు

Trading Omicron..24 cases

0
106

భారత్​లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మహారాష్ట్రలో మరో రెండు ఒమిక్రాన్​ కేసులు బయటపడ్డాయి. దక్షిణాఫ్రికా, అమెరికాల నుంచి వచ్చిన ఇద్దరికి కొవిడ్​ పాజిటివ్​గా తేలినట్లు మహా సర్కారు తెలిపింది. ఫలితంగా దేశంలో మొత్తం ఒమిక్రాన్​ బాధితుల సంఖ్య 24కు చేరింది.