పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారా ఈ భంగిమలు ప్రయత్నించండి

Try these poses for children trying

0
148

వివాహం అయిన తర్వాత ఆ జంట పిల్లల కోసం ఎదురుచూస్తారు. ఎప్పుడు తాను తల్లి అవుతానా అని ఆమె కలలు కంటుంది. ఎలాంటి సమస్యలు లేకపోతే ఏడాదిలోపే ఆమె గర్భవతి అవుతుంది. సరైన సమయంలో సరైన పద్దతిలో కలుస్తున్నా ఆమె గర్భవతి అవ్వకపోతే కచ్చితంగా వైద్యులని సంప్రదించాలి. అయితే పిల్లలు పుట్టేందుకు సాయపడే పొజిషన్స్ కొన్ని ఉన్నాయట. అనేక దేశాల్లో వీటిని ఇప్పటికీ ఫాలో అవుతారు. అనేక పుస్తకాలు అనేక వార్తలు దీనిపై వచ్చాయి కూడా.

పిల్లలు పుట్టాలంటే శృంగార భంగిమలు కూడా చాలా ముఖ్యం అని చెబుతున్నారు నిపుణులు. ఇలా కొన్ని భంగిమల్లో కలిస్తే పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటున్నారు. మనం తెలుసుకోవాల్సింది ఒక్కో భంగిమకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.

1.మిషనరీ భంగిమ స్త్రీ కిందవైపు ఉంటే పురుషుడు ఆమెపై ఉంటాడు. ఇలా చేయడం వల్ల వీర్యకణాలు గర్భం ముఖద్వారం ద్వారా లోపలికి వెళతాయి. దీని వల్ల త్వరగా గర్భం దాల్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

2. డాగీ స్టైల్
ఈ పొజిషన్లో కూడా కలవడం ద్వారా పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అయితే కొందరికి ఈ డాగీ స్టైల్ నచ్చకపోవచ్చు అలాంటి వారు మిషనరీ భంగిమ చేయడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.