పెదవులు పగలకుండా ఉండాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి..

0
96

ఈ సృష్టిలో అందంగా కనబడాలని ఎవరు మాత్రం కోరుకోరు. ముఖ్యంగా మహిళలు అందంగా కనబడడం కోసం వివిధ రకాల చిట్కాలు పాటించడంతో పాటు..బయట మార్కెట్లో దొరికే వివిధ రకాల అంటిమెంట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వాటిని వాడడం వల్ల అనేక దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మహిళలు అందంగా కనబడలే చేయడంలో పెదవులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. కావున వాటిని మన సాహసిద్దమైన పద్ధతులు ఉపయోగిస్తూ ఎలా కాపాడుకోవాలో మీరు కూడా చూడండి..

ఆ తరువాత ఉదయాన్నే లేవగానే నీళ్లతో శుభ్రం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఒక కప్పు వేడి నీటి లో ఒక గ్రీన్ టీ బ్యాగ్ ని కొన్ని నిమిషాల పాటు ఉంచండి. ఆ తరువాత ఆ బ్యాగ్ ని మీ లిప్స్ మీద కొన్ని నిమిషాల పాటూ పెట్టుకోవడం పెదవులకు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్న ఇట్టే తొలగిపోతుంది.