ఇండియాలో పలు రాష్ట్రాలలో కరోనా కేసులు దిగొస్తుండగా కేరళలో మాత్రం పెరుగుతున్నాయి. శనివారంతో పోల్చుకుంటే స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 51,570 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. మరో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 60 లక్షలకు చేరువైంది. మరణాల సంఖ్య 53,666కు చేరింది.
Flash: కేరళలో తగ్గని కరోనా విజృంభణ
Unrelenting corona boom in Kerala