ఈ నూనె రాసుకుంటే జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది

-

Use this homemade hair oil for thick and long hair: పొడవు జుట్టు అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. పొడుగు జడ ఉన్న అమ్మాయిలు ఎంతమందిలో ఉన్నా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లా ఉంటారు. ఇక జుట్టు పొడవుగా ఉన్న అమ్మాయిలనే అబ్బాయిలు కూడా ఎక్కువగా ఇష్టపడతారట. ఈ రోజుల్లో జుట్టు పొడుగ్గా పెంచుకోవడం పెద్ద సమస్యలా మారిపోయింది. పెరుగుతున్న పొల్యూషన్ జుట్టుకు ప్రధాన సమస్యల్లా మారిపోయాయి. ఇలాంటి సమస్యల్ని తట్టుకొని జుట్టు పొడుగ్గా, దృడంగా పెరగడానికి మన పూర్వీకులు వాడిన ఒక ఇంటి చిట్కా ఉంది. ఇప్పుడు ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం.

- Advertisement -

ముందుగా సన్నని మర్రి ఊడలు, గుంటగలగరాకును తెచ్చుకుని శుభ్రం చేసుకుని పెట్టుకోండి. ఈ రెండిటిని సమభాగాలుగా కలిపి మెత్తగా నూరండి. ఈ గ్రైండ్ చేసిన మిశ్రమం ఒక కప్పు తీసుకుంటే దానికి మూడు కప్పుల నువ్వుల నూనెను కలిపి ఓ మందపాటి కడాయిలో పోసి సన్నని సెగపై ఒక 10-15 నిమిషాలు వేడి చేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ నూనె గోరువెచ్చగా అయ్యాక దానిని వడకట్టి గాజు సీసాలో నిల్వ ఉంచండి. రోజూ ఈ నూనెను తలకు రాస్తూ ఉంటే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతాయి.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...