ఉలవలు తింటే కలిగే 10 ప్రయోజలు ఇవే ? ఇలా తయారు చేసుకోండి

ఉలవలు తింటే కలిగే 10 ప్రయోజలు ఇవే ? ఇలా తయారు చేసుకోండి

0
267

చాలా మంది ఈ కరోనా సమయంలో ఇంట్లో ఉంటున్నారు, అంతేకాదు మంచి ఇమ్యనిటీ ఫుడ్ తీసుకుంటున్నారు, రూపాయి ఎక్కువైనా పర్వాలేదు మంచి ఫుడ్ కావాలి అని అంటున్నారు, చాలా వరకూ కాక నూనె ఫుడ్ అనేవి మానేశారు, ఇప్పుడు మార్కెట్లో కూడా అలాంటి ఫుడ్ దొరకడం లేదు. స్థూలకాయంతో బాధపడుతున్న వారు చాలా మంది ఉన్నారు.

అయితే వారు ఉలవలు తీసుకుంటే ఎంతో ప్రయోజనం వుంటుంది. ఉలవలను ఆహార రూపంలో తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది. ఇది డాక్టర్లు కూడా చెబుతున్న మాట, ఇక ఒక కప్పు ఉలవలకు నాలుగుకప్పులు నీళ్లు కలిపి కుక్కర్లో ఉడికించాలి. ఇలా తయారుచేసుకున్న ఉలవకట్టును ప్రతిరోజూ ఉదయంపూట ఖాళీ కడుపుతో, చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా ఎంత కొవ్వు ఉన్నా కరుగుతుంది.

ఇలా చాలా మంది సెలబ్రెటీలు కూడా చేస్తారు, ఇది శరీరానికి చాలా మంచిది, ఇక ఉలవ చారు కూడా పెట్టుకోవచ్చు, ఇక ఉలవలు బియ్యం సమానంగా తీసుకుని ఉడబకెట్టి జావ చేసుకుంటారు, ఇది చాలా మంచిది, ఇలా లావు ఉన్న వారు ఉలవల ఆహరం తీసుకుంటే చాలా మంచిది.