వయాగ్రా కంటే పవర్ఫుల్ ఈ పాలు అందుకే ఫస్ట్ నైట్ రోజున తాగాలి

వయాగ్రా కంటే పవర్ఫుల్ ఈ పాలు అందుకే ఫస్ట్ నైట్ రోజున తాగాలి

0
97

చాలా మంది తొలి రాత్రి పెళ్లి కూతురు చేతిలో పాల గ్లాసు తీసుకువెళ్లడం చూసే ఉంటారు.. ఇది పెళ్లి కొడుక్కి ఇస్తారు, ఇలా ఇద్దరూ కూడా ఆ పాలు తాగుతారు, అయితే దీనికి ఓ కారణం కూడా ఉంది అంటున్నారు పెద్దలు, ఇలా తాగడం వల్ల వారికి లైంగిక శక్తి పెరుగుతుంది, అందుకే పాలు అనాధిగా శోభనం రోజున ఇస్తున్నారు.

ఒకవేళ వారికి బిడియం ఇబ్బంది ఉంటే ఇలా . పాల నుంచి విడుదలయ్యే హ్యాపీ హార్మోన్స్ వల్ల మనసు ఎంతో రిలాక్స్గా ఉంటుంది. అలాగే, శృంగార ప్రేరేపణలు ఏర్పడి ఇద్దరూ ఒకటవుతారు. అంతేకాదు పాలల్లో ఉండే ప్రోటీన్లు హార్మోన్లను వృద్ధి చేస్తాయి. ఈ పాలల్లో ప్రత్యేకంగా బాదం పప్పులు, మిరియాల పొడి, కుంకుమ పువ్వు కలుపుతారు… చాలా ప్రాంతాల్లో నార్త్ సైడ్ ఇది కనిపిస్తుంది, దీని వల్ల వారికి పూర్తి లైంగిక శక్తి వస్తుంది.

రతి క్రీడకు ముందు స్త్రీ పురుషులిద్దరూ.. సోపు, పసుపు, తేనె, పంచదార, మిరియాలు కలిపిన పాలను ఎక్కువ సేవించేవారట. అలా మొదలైంది ఈ సంప్రదాయం.. అందుకే ఉత్తిపాల కంటే వీటిలో ఏదైనా పదార్ధం వేసుకుని తీసుకుంటే మంచిది అంటున్నారు వైద్యులు.