వీర్యకణాలు పెరగాలా రోజూ గంట ఈ పని చేయండి

వీర్యకణాలు పెరగాలా రోజూ గంట ఈ పని చేయండి

0
94

చాలా మందికి ఈ రోజుల్లో వీర్యకణాల సమస్య ఎక్కువగా ఉంది.. అయితే పిల్లలు కలగకపోవడానికి ఇది ఓ ప్రధాన కారణంగా చెబుతున్నారు డాక్టర్లు.. కొందరు మనిషి ఎంత సౌష్టవంగా వారి శరీరం ఉన్నా ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి, అంతేకాదు వారికి వీర్యకణాల కౌంట్ చాలా తక్కువగా ఉంటుంది, ఈ సమయంలో చాలామంది సహజంగా మెడిసన్ వాడతారు, ప్రకృతి నుంచి వచ్చే మూలికలు తీసుకుంటారు

అయితే యోగాతో ఆరోగ్యయోగం దక్కుతుందనే విషయం మనకు తెలుసు. కానీ యోగాసనాలతో మన శరీరంలో జన్యుస్థాయిలో మార్పులు జరుగుతాయనే విషయం తెలియదు. క్రమం తప్పకుండా యోగా చేస్తే పురుషుల్లో వీర్యకణాలు పెరుగుతాయని డాక్టర్లు చెబుతున్నారు.

పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం అనేది దానికి ఓ ముఖ్య కారణం. ప్రస్తుతం ఉన్న చికిత్సలతో దుష్ప్రభావాలూ ఉన్నాయి. వాటికి బదులు.. రోజూ గంటపాటు ప్రాణాయామం, ధ్యానం చేస్తే సహజసిద్ధంగా వీర్యకణాలు వృద్ధిచెందుతాయి అని చెబుతున్నారు వైద్యులు, ఈ విధంగా మీరు ట్రై చేయండి కచ్చితంగా మంచి ఫలితాలు అయితే పొందుతారు.