వేసవిలో మీకు ఎక్కువగా చెమటు పడుతున్నాయా… అయితే ఈ చిట్కాను ట్రై చేయండి…

వేసవిలో మీకు ఎక్కువగా చెమటు పడుతున్నాయా... అయితే ఈ చిట్కాను ట్రై చేయండి...

0
121

ఈ ఏడాది ఎండలు ఎక్కువ అవుతున్నాయి… రోజు రోజుకు ఉష్ణో గ్రత పెరుగుతూనే ఉంది…దీంతో దేశ వ్యాప్తంగా ప్రజలు పిట్టల్లా వాలుతున్నారు… మరో వైపు ఎండలో తిరగుతున్న చాలామంది చల్లగా ఉండటం కోసం శీతల పానీయాలు ఇతర మార్గాలను అనుసరిస్తున్నారు… అయితే ఎండలో చాలా మంది చెమట సమస్య కూడా ఇబ్బంది పెడుతోంది…

అయితే చెమట సమస్య ఉన్నవారు ఇప్పుడు చెప్పబోయే చిట్కాను పాటిస్తే చాలు చమటల బారీన నుంచి మీరు ఉపశమనం పొందుతారు… ఏంటా ఆ చిట్కా అంటే…

రెండు టీస్పున్లు వెనిగర్ 1 టీస్పూన్ యాపిల్ సైడర్ ఈ రెండింటిని కలుపుకుని తాగితే చమటలు ఎక్కువగా రాకుండా ఉంటుంది.. నిత్యం ఏదైనా ఒక సమయంలో ఒక గ్లాస్ టమాటా జ్యూస్ ను తాగినా అధికంగా చెమట పట్టకుండా చూసుకోవచ్చు… అలాగే గ్రీన్ టీ లేడా బ్లాక్ టీ తాగినా కూడా చెమటలు రాకుండా ఉంటుంది…