విటమిన్ D ఏ ఆహార పదార్థాల్లో ఎక్కువ లభిస్తుందో తెలుసా ? ఇవి తినండి

విటమిన్ D ఏ ఆహార పదార్థాల్లో ఎక్కువ లభిస్తుందో తెలుసా ? ఇవి తినండి

0
90

శరీరానికి అన్నీ పోషకాలు అందాలి అప్పుడు మాత్రమే శరీరం పనితీరు బాగుంటుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు, అయితే విటమిన్లు ప్రతీది కూడా బాడికి అవసరం, శరీరానికి ఇవి రక్షణ ఇస్తాయి.

సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్ D లోపం వలన చిన్న పిల్లల్లో రికెట్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
విటమిన్ డి ఉండే ఆహర పదార్దాలు కూడా కొన్ని ఉన్నాయి అవి తింటే లోపాలు తగ్గే అవకాశం ఉంది, అయితే నేరుగా దీనికి సంబంధించి ట్యాబ్లెట్స్ వాడద్దు అంటున్నారు వైద్యులు.

ఇక ఎముకల సమస్యలు ఉన్నా, ఈలోపం ఉన్నట్లు గుర్తించాలి, ఇక ఏ పదార్దాల్లో విటమిన్ డీ ఉంటుందో చూద్దాం, పాలు పెరుగు చీజ్ బటర్ వెన్న పన్నీరు ఇందులో పుష్కలంగా విటమిన్ డీ ఉంటుంది.
సాల్మన్, ట్యూన్న ఫిష్ లాంటి చేపల్లో విటమిన్ D ఉంటుంది.

మష్రూమ్స్లో ఫ్యాట్ తక్కువ, న్యూట్రియెంట్స్ ఎక్కువ. విటమిన్ D కూడా ఎక్కువే.
గోధుమలు, బార్లీ, రాగులు, ఓట్స్ లో కూడా విటమిన్ D ఎక్కువ మోతాదులో లభిస్తుంది. ఇవి ప్రాసెస్ చేయకుండా తింటే మంచిది ..సో చూశారుగా ఈ ఫుడ్ లో విటమిన్ డీ ఎక్కువగా ఉంటుంది.