విటమిన్ ఈ ఉండే ఈ ఆహారం చలికాలంలో ఎంతో మంచిది

విటమిన్ ఈ ఉండే ఈ ఆహారం చలికాలంలో ఎంతో మంచిది

0
85

చలికాలం వచ్చింది అంటే చాలు చాలా వరకూ శరీరం పొడిబారుతుంది. కూల్ క్లైమేట్ లో శరీరం మొత్తం ఇలాగే మారుతుంది, ముఖంపై కూడా పొలుసుగా మారుతుంది, అందుకే చాలా మంది వాజిలైన్ లాంటివి రాయడం చేస్తారు..ఈ కాలంలో మాయిశ్చరైజర్, చర్మానికి మేలు చేసే నూనెలను వుపయోగించి చర్మాన్ని, జుట్టును కాపాడుకోవాలి.

ఈ సమయంలో ఇష్టం వచ్చినట్లు కాస్మొటిక్స్ వాడద్దు.. చర్మానికి విటమిన్ ఇ పుష్కలంగా అందించే ఆహారం తీసుకోవాలి, అంతేకాదు చర్మం పగుళ్లు ఏర్పడకుండా నూనె లాంటివి రాసుకోవాలి, చర్మ సమస్యలు ఉంటే ఈ సమయంలో మరింత జాగ్రత్త తీసుకోవాలి.

మరి చలికాలంలో మంచి ఆహారం ముఖ్యంగా విటమిన్ ఈ ఉండే ఆహారం తీసుకోవాలి..అవి ఇందులో పుష్కలంగా ఉంటాయి.

బాదం
అవకోడా
బచ్చలికూర
పొద్దితిరుగుడు విత్తనాలు
పల్లీలు తింటే చాలా మంచిది