వృద్దాప్యంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తప్పక తినండి…

వృద్దాప్యంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తప్పక తినండి...

0
129

మనుషులకు పెద్దయ్యాక రోగ నిరోదక శక్తి తగ్గి ఆ తర్వాత నుంచి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.. కొందరు వ్యాయమం చేస్తారు… మరికొందరు డైట్స్ చేస్తూ రోగ నిరోదక శక్తిన పొందుతారు…

అయితే వృద్దులు ఎర్ర బియ్యం తినడం వల్ల రోగ నిరోదక శక్తిని పెంచడానికి ఎంతో ఉపయోగపడతాయట… ఈ బియ్యంలో విటమిన్లు అలాగే ఖనిజాలు ఉంటాయి అందుకే వీటిని తీసుకుంటే బాగుంటుందని అంటున్నారు నిపుణులు… పాలు అలాగే ఉడక పెట్టిన గుడ్డు తింటే ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు..

బంగాళా దుంపలు వారానికి ఒక్కసారైనా తినాలట… పెరుగు తినడం వల్ల కడుపు ఆరోగ్యంగా ఉంటుంది… సుగంద ధ్రవ్యాలు కొబ్బరి లవంగాలు ఒరేగానో మొదలగునవి తీసుకోవాలి… ఇవి తినడం వల్ల వృద్దాప్యంలో ఉన్న అనేక సమస్యలను తగ్గించవచ్చు..